మగవారు శృంగారంలో చేసే అతిపెద్ద తప్పు అదే

ఏ పని అయినా సరే, ఆస్వాదిస్తేనే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది.సెక్స్ కూడా అంతే.

 Men Should Be Concerned About Partner’s Orgasm-TeluguStop.com

సెక్స్ లోని అసలైన రుచి దొరక్కపోయినా, భాగస్వామి నుంచి సరైన సహకారం దొరక్కపోయినా, మెల్లిమెల్లిగా సెక్స్ మీ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది.మగవారు చేస్తున్న ఒక పెద్ద తప్పు చాలామంది స్త్రీలకు శృంగారంలో అసంతృప్తి మిగులుస్తోంది.

సెక్స్ లైఫ్ మీద అనాసక్తి పుట్టేలా చేస్తోంది.ఇంతకి ఏంటా తప్పు?

అందరికి తెలిసిన విషయమే.ఆడవారికి భావప్రాప్తి సెక్స్ చేస్తున్న సమయంలో ఒకటికి రెండుసార్లు జరగొచ్చు, ఒకేసారి జరగొచ్చు, అసలు భావప్రాప్తి దొరకకపోవచ్చు.

చాలామంది మగవారు తమకు భావప్రాప్తి కలిగి, స్కలనం జరగగానే, ఇక తమ పని అయిపోయింది అన్నట్టుగా లేచి వెళ్లిపోతారు.

ఒకవేళ స్త్రీకి అప్పటికీ భావప్రాప్తి కలగకపోతే, ఈ విషయం చాలా కోపం తెప్పిస్తుంది.

సెక్స్ చేసేదే ఆ క్లయిమాక్స్ లోని మధురానుభూతులను అస్వాదించడానికి.మరి మగవారు ఆ క్షణాలను తాము మాత్రమే పొంది వెళ్లిపోతే ఎలా? అది చాలా అన్యాయం కూడా.

ఓపిక ఉన్నా లేకున్నా, భాగస్వామిని సంతృప్తిపరచడానికి బలాన్నంతా కూడదీసుకోవాల్సిందే.

స్కలనం జరిగిన తరువాత అంగం మెత్తబడిపోతే, స్త్రీ ఇతర శరీరభాగాలను ప్రేరేపించైనా, ఆమె కోరికల ఫ్లోను కంటిన్యూ చేయాలి.

ఫోర్ ప్లే మళ్ళీ మొదలుపెట్టాలి.ఆమెను తృప్తిపరచడానికి, భావప్రాప్తి కలిగించడానికి ఏదోకటి చేయాలి కాని, ఊరికే అలా వదిలేసి మాత్రం వెళ్లిపోవడం తప్పు.స్కలనం జరగగానే భాగస్వామికి కూడా భావప్రాప్తి కలిగిందో లేదో అడిగి తెలుసుకోవాలి.

వీలైనంత సమయం స్కలనం తరువాత కూడా మీ స్త్రీ కోసం కేటాయించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube