వాళ్ళు అడగకపోయినా కొందరు హీరోయిన్లు ఆ పని చెయ్యడానికి సిద్ధం: ఎస్తర్

టాలీవుడ్ సింగర్ నోయల్ మాజీ భార్య ఎస్తేర్ నోరోన్హా గురించి మనందరికీ తెలిసిందే.మొదట్లో తెలుగులో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

 69 Samskar Colony Heroine Ester Noronha Reveals Real Facts About Tollywood Casti-TeluguStop.com

ఆ తర్వాత కన్నడ లో హీరోయిన్ గా సినిమాలు చేసింది. సింగర్ నోయల్ ని ఎన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే విడాకులు తీసుకొని విడిపోయింది.

తెలుగులో ఆమె భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయక, గరం లాంటి సినిమాల్లో నటించినప్పటికీ ఎస్తేర్ నోరోన్హా కు సరైన గుర్తింపు దక్కలేదు.అయితే టాలెంట్ ఉన్నా కూడా ఆమెకు సరైన ఆఫర్లు రాకపోవడానికి కారణం క్యాస్టింగ్ కౌచ్ అని అంటోంది ఎస్తేర్ నోరోన్హా.

కాస్టింగ్ కౌచ్ విషయం గురించి మాట్లాడుతూ.ఆఫర్లకు లొంగిన హీరోయిన్ ల బాగోతాన్ని కూడా బయట పెడుతూ తెరచాటు వ్యవహారాన్ని బహిర్గతం చేసింది.

ఇండస్ట్రీలో అన్ ప్రొఫెషనల్ ట్రాక్స్ చాలా కనిపించాయని, సినిమా ఆఫర్లతో పాటు గా ఈ ఆఫర్లు కూడా వచ్చేవి, వాళ్లు ఇంప్రెస్ చేయమని వీళ్ళు ఇంప్రెస్ చేయమని అడిగే వాళ్ళు అని చెప్పుకొచ్చింది.అలాగే వాడి పని వాడు చేసుకుని పోతుంటే పిలిచి మరి ఆఫర్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అని తెలిపింది.

అటువంటి హీరోయిన్ లను కూడా నేను చూశాను అని చెప్పుకొచ్చింది ఎస్తేర్ నోరోన్హా.

Telugu Sanskar Colony, Coutch, Ester Noronha, Tollywood-Movie

ఆఫర్ ఇస్తే ఏది చేయడానికైనా రెడీ అని నాతో చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారని, అంతేకాకుండా సోకాల్డ్ అనౌన్స్, పాపులర్ హీరోయిన్ల ఎస్ఎంఎస్ లను నాకు చూపించి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని తెలిపింది.మహిళలు కూడా ఓపెన్ గా ఆఫర్లు ఇస్తారు, మగవాళ్ళు ఆడటం ఒక ఎత్తు అయితే ఆడవాళ్ళు ఆఫర్లు చేయడం అనేది కూడా ఇండస్ట్రీలో ఉంది అని తెలిపింది.అడగలేని సమయంలో ఆఫర్ చేస్తారని, ఆఫర్ చేసే సమయంలో అడగరు అని ఆమె తెలిపింది.

ఇదిలా ఉంటే ఎస్తేర్ నోరోన్హా తాజాగా నటించిన చిత్రం 69 సంస్కార్ కాలనీ.సునీల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఎస్తేర్ నోరోన్హా ఇంటర్వ్యూలకు హాజరు అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube