సభ్యత, సంస్కారం లేని వ్యక్తి పవన్..: మంత్రి కారుమూరి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కారుమూరి తీవ్రంగా మండిపడ్డారు.సభ్యత, సంస్కారం లేని వ్యక్తి పవన్ అంటూ ధ్వజమెత్తారు.

 Pawan Is A Person Without Civility And Culture..: Minister Karumuri-TeluguStop.com

సీఎం జగన్ ను పవన్ ఏకవచనంతో సంభోధిస్తున్నారని తెలిపారు.

ప్రజా సేవలో ఉన్న వాలంటీర్ల పట్ల నీచంగా మాట్లాడారని మంత్రి కారుమూరి విమర్శించారు.

ఎమ్మెల్యే కానీ సీఎం కానీ కావాలనే ఆలోచన పవన్ కు లేదన్నారు.చంద్రబాబుకు ప్యాకేజ్ స్టార్ గా మాత్రమే పవన్ మిగిలారని కారుమూరి ఆరోపించారు.

పుంగనూరులో గూండాలతో చంద్రబాబు విధ్వంసం చేశారని మండిపడ్డారు.ఇలాంటి కుట్రలు చేసే చంద్రబాబును ప్రజలు క్షమించరని తెలిపారు.

పుంగనూరులో యాదవులు అంతా పెద్దిరెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube