సంగారెడ్డి మొగుండపల్లిలో విషాదం

సంగారెడ్డి మొగుండపల్లిలో విషాదం నెలకుంది, ఏడాది పాపతో సహా బావిలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.సంఘటనపై గ్రామస్తులు అంతా విచారం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులు ఫిర్యాదువగా.

 Tragedy In Sangareddy Mogundapalli-TeluguStop.com

పోలీసు వారు కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టారు.ప్రస్తుతానికి స్థానికులు చెబుతున్న వివరణ ప్రకారం కుటుంబ కలహాలు తోనే నిన్న పాపతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అంబిక.

ప్రస్తుతం మృతదేహాలను వేలికి తీసిన పోలీస్ యంత్రాంగం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube