ప్రస్తుతం ఉన్న దర్శకులు ప్రభాస్( Prabhas ) లాంటి స్టార్ హీరోలతో సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.కానీ అందరికి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం రాకపోవచ్చు.
కారణం ఏంటి అంటే ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు.దాదాపు మూడు నాలుగు సంవత్సరాల వరకు ఆయన డైరీ అయితే ఖాళీగా లేదు.
వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు వస్తున్న దర్శకులందరు ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకుంటున్నారు.తద్వారా భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ని సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ప్రస్తుతం తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్న ప్రభాస్ ఇకమీదట ఎలాంటి సినిమాలు చేస్తాడు తద్వారా ఎలాంటి సక్సెస్ ను అందుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసే ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక తన ఫ్లాప్ సినిమాలకి( Flop Movies ) కూడా 500 కోట్ల వరకు ఈజీగా కలెక్షన్స్ వస్తున్నాయి అంటే ప్రభాస్ తో 400 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసిన సినిమాకి ప్లాప్ టాక్ వచ్చిన కూడా మినిమం కలెక్షన్స్ అయితే వస్తున్నాయి.కాబట్టి ప్రొడ్యూసర్స్( Producers ) కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు…చూడాలి మరి ప్రభాస్ తర్వాత సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి.ఇక ఇది ఇలా ఉంటే భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…
.