నారా లోకేష్ ప్రభుత్వం గురించి మీద మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు.పే అండ్ ప్లే స్కీమ్ గురించి లోకేష్ ఏం తెలుసు… ఇది మా ప్రభుత్వం పెట్టిన స్కీమ్ కాదు…తెలుగుదేశం హయాంలో క్రీడా వికాస కేంద్రలు నిర్మించారు…ఆ కేంద్రాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగ మారాయి…మా ప్రభుత్వం లో పే అండ్ ప్లే ద్వార ఆ వికాస కేంద్రలు క్రీడాకారులకు ఉపయోగపడుతున్నాయి…చంద్రబాబు హయాంలో ఒక్క స్టేడియం నిర్మించలేదు.
స్పోర్ట్స్ కోటలో 2500మంది క్రీడాకారులకు సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ సొంతం.
గత ప్రభుత్వం టెన్విక్ కంపెనీ కి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు…కోట్ల రూపాయల డబ్బు చంద్రబాబు టేన్విక్ కంపెనీకి దోచి పెట్టారు…లోకేష్ విష్యపరిజ్ఞనం పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది…లోకేష్ వస్తాను అంటే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనులు వైసీపీ జరిగిన పనులు చూపిస్తాం…పే అండ్ ప్లే లో 10శాతం పేదలకు ఉపయోగించాలి…