వడ్డెరలను ఆదుకుంటాం.. టీడీపీ నేత నారా లోకేశ్

సత్యపాల్ కమిటీ నివేదికను ఏపీ ప్రభుత్వం బయటపెట్టాలని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.వడ్డెరల నుంచి మంత్రి పెద్దిరెడ్డి క్వారీలను లాక్కున్నారని ఆరోపించారు.

 We Will Support The Elders.. Tdp Leader Nara Lokesh-TeluguStop.com

టీడీపీ అధికారంలోకి రాగానే క్వారీలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.జగన్ లా అబద్ధాలు చెప్పనన్న లోకేశ్ నిజాలు మాత్రమే మాట్లాడుతానన్నారు.

వడ్డెరలను రాజకీయంగా ఆదుకుంటామని తెలిపారు.అదేవిధంగా తాము అధికారంలోకి రాగానే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube