న్యూస్ రౌండప్ టాప్ 20

1.భారత్ నుంచి నేపాల్ బంగ్లాదేశ్ లకు రైలు

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

భారత్ నుంచి నేపాల్ బంగ్లాదేశ్లకు నేరుగా రైల్వే సేవలు అందించేందుకు నేపాల్ కు రెండు రైల్వే లైన్లు , బంగ్లాదేశ్ లకు రెండు రైల్వే లైన్లను అనుసంధానించనున్నట్టు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ తెలిపారు.
 
2.ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  ఏపీ సీఎం జగన్ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ తాడేపల్లి లో భీమా మిత్రులు ఆందోళన చేపట్టారు.
 
3.అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అవుతారు

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

అరవింద్ కేజ్రివాల్ ఎప్పటికైనా ప్రధాని అవుతారని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ చద్దా అన్నారు.
 
4.నేడు ఎన్నికల ఫలితాలు

  దేశంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి.
 
5.వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ నేడు దాఖలు చేయనున్నారు.
 
6.భారత్ కు సుమీ బృందం

  పోలాండ్ నుంచి నేడు భారత్ కు సుమీ బృందం రానుంది.
 
7.నేడు కేవీ ఆర్ ఎంబి త్రిసభ్య కమిటీ సమావేశం

  నేడు కేవీ ఆర్ఎంబి త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి ఏపీ ,తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు.
 
8.రెండో రోజు ఏపీ అసెంబ్లీ

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి మాజీ సీఎం మృతికి నేడు అసెంబ్లీలో సంతాప తీర్మానం చేయనున్నారు.
 
9.మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

నేడు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు నిందితులకు నేడు రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది.
 
10.నీట్ విద్యార్థులకు శుభవార్త

  మెడికల్ విద్య చదవాలి అనుకుంటున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది.అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ కు గరిష్ట వయోపరిమితిని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది.
 
11.జన సేన ఆవిర్భావ దినోత్సవ సభకు అనుమతి

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

జనసేన ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సభకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
 
12.విద్యాబాలన్ జల్సా ట్రైలర్ విడుదల

  బాలీవుడ్ నటి విద్యా బాలన్ తాజా చిత్రం ‘జల్సా ‘  ట్రైలర్ ను నేడు విడుదల చేశారు.
 
13.సినీ ఇండస్ట్రీపై నాదెండ్ల మనోహర్ కామెంట్స్

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు వైఖరి ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పు పట్టారు.జగన్ కు సినీ పెద్దలు సన్మానం చేయాలని నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని ఇప్పటికైనా సినీ పెద్దలు వైఖరిని మార్చుకోవాలని నాదెండ్లకు సూచించారు.
 
14.కెసిఆర్ కి ఏపీలో పాలాభిషేకం

  తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై, ఏపీలో  నిరుద్యోగులు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కెసిఆర్ మాదిరిగానే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఆదుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
 
15.విద్యాశాఖ పై జగన్ సమీక్ష

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

ఏపీ విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం నూతన విద్యా విధానం పై తీసుకున్న నిర్ణయాలపై జగన్ సమీక్ష నిర్వహించారు.
 
16.సోము వీర్రాజు కామెంట్స్

  రాష్ట్రంలో మిర్చి రైతులు నష్టపోతే ఏపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని , ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
17.రాజాసింగ్ సంచలన కామెంట్స్

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

యూపీ బుల్డోజర్ లు తెలంగాణ సైతం వస్తున్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారు.తెలంగాణ ప్రభుత్వం అవినీతి, కుటుంబ పాలన ను బుల్డోజర్ లతో తొక్కిస్తామని రాజా సింగ్ అన్నారు.
 
18.షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర

  వైఎస్ఆర్ సీపీ అధినేత షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది.
 
19.వనమా రాఘవ కు హైకోర్టులో ఊరట

Telugu Apcm, Cm Kcr, Corona, Srinivas Goud, Mla Raja Singh, Telangana, Telugu, T

టిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘువ కు హైకోర్టులో ఊరట లభించింది.రాఘవకు హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
 
20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,200
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,580

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube