పవన్ కల్యాణ్ ను చూస్తుంటే జాలేస్తోంది..: ఎంపీ కేశినేని

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక ఆసిఫ్ అని ఎంపీ కేశినేని నాని అన్నారు.అభ్యర్థిని మారుస్తారనే అపోహలు పెట్టుకోవద్దన్నారు.

 Watching Pawan Kalyan Makes Me Feel Sick..: Mp Keshineni-TeluguStop.com

అలాగే విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు.తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, కోర్టు తప్ప ఐదేళ్లలో చంద్రబాబు కట్టిందేంటని ఆయన ప్రశ్నించారు.మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ ను చూస్తుంటే జాలేస్తోందని తెలిపారు.24 సీట్ల కోసం చంద్రబాబు వద్ద జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్థులను చంద్రబాబే ఓడిస్తారని తెలిపారు.విజయవాడ వెస్ట్, మైలవరం, తిరువూరులో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube