ఎఫ్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. అన్ని కోట్లు వచ్చాయా!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3’. ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.

 Venkatesh Varuntej F3 Box Office Collection Day 1 Details, F3 Movie, Day 1 Collection, Anil Ravipudi, Venkatesh, Varun Tej, F3 Movie Collection, Mehreen, Tamannah, Suneel, Ali, Producer Dil Raju, F3 Movie Gross, F3 Day One Collection-TeluguStop.com

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.

 Venkatesh Varuntej F3 Box Office Collection Day 1 Details, F3 Movie, Day 1 Collection, Anil Ravipudi, Venkatesh, Varun Tej, F3 Movie Collection, Mehreen, Tamannah, Suneel, Ali, Producer Dil Raju, F3 Movie Gross, F3 Day One Collection-ఎఫ్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. అన్ని కోట్లు వచ్చాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.

దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.ఇక ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి.మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో తెలుసుకుందాం.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10.37 కోట్ల షేర్ రాబట్టింది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇక ఓవర్సీస్ లో కూడా హాఫ్ మిలియన్ వసూలు చేసిందట.ఈ సినిమాలో కథ లేకపోయినా ప్రేక్షకులు మెచ్చే వినోదం ఉండడంతో కావలిసినంత ఫన్ కోసం ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు.

Telugu Anil Ravipudi, Day, Gross, Mehreen, Dil Raju, Suneel, Tamannah, Varun Tej, Venkatesh-Movie

వెంకటేష్, వరుణ్ తేజ్, అలీ, సునీల్ కామెడీ కూడా బాగా పండింది.అందులోను చాలా రోజుల తర్వాత కుటుంబం మొత్తం ఒకదగ్గర చూడగలిగే సినిమా కావడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికి మంచి కలెక్షన్స్ సాధిస్తుంది అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది అంటే.

నైజాం – 4.06 కోట్లు,

ఉత్తర ఆంధ్ర – 1.18 కోట్లు,

నెల్లూరు – 62 లక్షలు,

గుంటూరు – 88 లక్షలు,

వెస్ట్ – 94 లక్షలు,

ఈస్ట్ – 76 లక్షలు,

కృష్ణ – 67 లక్షలు,

సీడెడ్ – 1.26 కోట్లు,

మొత్తం షేర్ – 10.37 కోట్లు రాబట్టింది.మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube