మైదాన ప్రాంత గిరిజనులకు తప్పని డోలిమోతలు..

అనకాపల్లి: మైదాన ప్రాంత గిరిజనులకు తప్పని డోలిమోతలు.రోలుగుంట మండలం, అర్ల పంచాయతీ, పెదగరువు కొండ శిఖరం గ్రామం నుంచి కిల్లో కమల అనే గర్భిణీని ఆర్ల గ్రామం వరకు డోలీ మోతలో తరలింపు.

 Tribal People Carry Pregnant Woman In Doli Details, Tribal People ,pregnant Woma-TeluguStop.com

అక్కడనుంచి 108లో బుచ్చింపేట పి హెచ్ సి కి చేర్చిన వైనం.

రోడ్డు సౌకర్యం లేక డోలిమోతతో తీసుకెళ్లిన బంధువులు.మూడు కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుతూ తరలించిన గిరిజనులు.హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube