అశ్లీల వీడియోలు త‌యారు చేయ‌డంలో టాప్‌లో ఆ దేశాలు..

యూత్‌ను అత్య‌ధికంగా ప్రభావితం చేసే వాటిల్లో అశ్లీల వీడియోలు ఉంటాయ‌నేది అంద‌రికీ తెలిసిందే.ఇక ఈ పోర్నోగ్రఫీ కోసం ఇప్ప‌టికే చాలా దేశాల్లో చిన్నారులతో పాటుగా పేద మహిళలను కూడా చాలా కిరాత‌కంగా వేధింపులకు గురిచేస్తున్న సంఘ‌ట‌న‌లు కూడా అనేకం మ‌నం చూస్తూనే ఉన్నాం.

 Those Countries Are At The Top In Making Pornographic Videos, Adult Videos, Vira-TeluguStop.com

ఇక ఈ అశ్లీల వీడియోల‌ను కూఆ ఆన్‌లైన్‌లో చూస్తున్న వారు ఇన్ డైరెక్టుగా వాటిని స‌పోర్టు చేస్తున్న‌ట్టే చెప్పొచ్చు.అయితే ఇంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ అశ్లీల వీడియోల‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాల ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తున్నా కూడా వాటితో ఆశించిన ఫలితాలు రావట్లేద‌నే చెప్పాలి.

నిజానికి చాలామంది డైరెక్టుగా ఈ అశ్లీలాన్ని ఛీకొట్టినా కూడా గుట్టుచప్పుడు కాకుండా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వారే చాలామంది ఉన్నారు.ఎందుకంటే పోర్న్ అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఇప్పుడు భాగం అయిపోయింది.

నిజానికి స్మార్ట్ ఫోన్ల వాడ‌కం పెరిగిన త‌ర్వాత ఈ పోర్న్ వీడియోల‌ను చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.అయితే ఈ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను ప్ర‌పంచంలో ఏ దేశాలు ఎక్కువ‌గా త‌యారు చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి ఈ పోర్న్ కంటెంట్‌ను తయారు చేస్తున్న దేశాల్లో మ‌న దేశం అయిన ఇండియా కూడా ఉంది.ఎక్క‌డో అనుకునేరు టాప్‌లోనే నిల‌బ‌డింది మ‌న దేశం.

Telugu America, Brazil, France, Germany, India, Pornographic, Top-Latest News -

ఈ విధ‌మైన అశ్లీల కంటెంట్ త‌యారు చేస్తున్న టాప్ 15 దేశాల మ‌న దేశం ఏకంగా 8వ ర్యాంకు తెచ్చుకుంది.ఇక 24.52శాతం కంటెంట్ తో ప్ర‌పంచంలోనే అగ్రస్థానంలో అమెరికా ఉండ‌టం విశేషం.ఇక దాని త‌ర్వాత బ్రిటన్, మూడో స్థానంలో జర్ననీ, బ్రెజిల్, ఆ త‌ర్వాత ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి.

దాదాపు డెవ‌ల‌ప్ అయిన దేశాల్లోనే ఈ విధ‌మ‌న కంటెంట్ ఎక్కువ‌గా త‌యార‌వుతోంది.కానీ ఇక్క‌డ విషయం ఏంటంటే మ‌న దేశం పెద్ద‌గా డెవ‌ల‌ప్ కాకున్నా గానీ ఈ విధ‌మైన కంటెంట్ లో మాత్రం ముందు వ‌రుస‌లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube