ప్రపంచ మహళా దినోత్సవం సందర్భంగా మహిళ లకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఖమ్మం ధర్నా చౌక్ వద్ద వీర మహిళ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం KCR ప్రభుత్వం మహిళల పట్ల చూపుతున్న వివక్షా కు ప్లే కార్డు ద్వారా పెద్దయెత్తున మహిళలు నిరసన కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో YSR తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంఛార్జి తుంపాల కృష్ణమోహన్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణా లో మహిళలు ఆడపిల్లలు బయట తిరిగే పరిస్తితి లేదు ప్రతి రోజూ ఎన్నో హత్యాయత్నాలు, ఆత్మహత్యలు, మానభంగాలు చిన్న పిల్లలు నుంచి వృద్దులు వరకు జరుగుతూనే ఉన్నాయి.
అంతమాత్రమే కాదు మహిళల కి చట్టసభలలో కూర్చునే హక్కును కాలరాసాడు ఈ కెసిఆర్ తన బిడ్డ కల్వకుంట్ల కవిత కు తప్పా ఏ మహిళలు న్యాయం జరగలేదు అంటే కెసిఆర్ కుటుంబం లో తప్పా తెలంగాణా లో మహిళలు లేరా తెలంగాణా కోసం అమరుడు అయిన శ్రీకాంతాచారి తల్లి కి ఈరోజుకి కూడా న్యాయం చెయ్యలేదు ఈ కెసిఆర్ 1200 వందలమంది అమర వీరుల ఆత్మలు ఈ కెసిఆర్ వలన ఘోషిస్తున్నాయి 3800 కిలోమటర్లు ఒక మహిళ పాదయాత్ర చేసుకుంటూ ప్రజల బాధలను వింటూ బరోసా కల్పిస్తూ ముందుకు పోతుంటే ఈ దిక్కుమాలిన కెసిఆర్ పాదయాత్రను అడ్డుకొని అరెస్టు చేశారు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు
కెసిఆర్ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదు కెసిఆర్ రాజ్యాంగం నడుస్తుంది ఇలాగే ఈ కెసిఆర్ దొర పాలన నడుస్తుంటే రానున్న రోజుల్లో కెసిఆర్ మరియు కెసిఆర్ తొత్తులుగా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెసీలు అందరూ ప్రజా ఆగ్రహాన్ని చూడవలసి వస్తుంది అని YSR తెలంగాణ పార్టీ మహిళా కార్యక్తలు నాయకులను మరియు ప్రజనుద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమం లో ఖమ్మం నగర అధ్యక్షులు తుమ్మా అప్పిరెడ్డి, సీనియర్ నాయకులు ఆలస్యం సుధాకర్, మహిళా నాయకురాలు అరుణ, నీలమ్మ, ప్రధాన కార్యదర్శి రావుల గంగరాజు, యూత్ నాయకులు, ఫాయస్ పాషా, గాజుల వరుణ్, sv సత్యనారాయణ, అక్బర్ పాషా, గడ్డం కృష్ణ, ఇంకా మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు