శాసనసభ లో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం నేను చేసిన తప్పు ఏమిటి నెల్లూరు రూరల్ లో సమస్యలు అడగటం తప్పా మంత్రులు ,సీఎం చుట్టూ చెప్పులు ఆరిగేలా తిరిగాను పాదయాత్రగా ఒక్కడినే అసెంబ్లీ కు వచ్చాప్రజాసమస్యలు గురించి ఐదు నిముషాలు సమయం ఇవ్వకుండా ఇద్దరు మంత్రులు తిట్టేందుకు 20 నిమిషాలు టైం ఇచ్చారు.
ఇద్దరు శాసనసభ్యులు వచ్చి నా ప్లే కార్డ్ లాగేయడం చించివేశారు నన్ను సైతం సమావేశాలు పూర్తి అయ్యేవరకూ సస్పెండ్ చేశారు కొందరు మంత్రులు ఇష్టారీతిన తిట్టారుఅధికార మదంతో వ్యవహరించారు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారానికి దూరం చేయడం ఖాయం
.