రాహుల్ గాంధీకి బాసటగా నిలిచిన ఢిల్లీ సీఎం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాసటగా నిలిచారని తెలుస్తోంది.మోదీ ఇంటి పేరున్న వారందరూ దొంగలే అంటూ గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

 The Delhi Cm Who Stood As A Supporter Of Rahul Gandhi..!-TeluguStop.com

ఈ కామెంట్స్ పై గుజరాత్ సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.దీనిపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రం బీజేపీయేతర నేతలను టార్గెట్ చేస్తుందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలతో తమకు విభేదాలున్నాయన్నది వాస్తవమేనని తెలిపారు.కానీ రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం మాత్రం సరికాదని వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube