ఈ మధ్యకాలంలో దాదాపు చాలామంది ప్రజలు ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండి సరైన సమయానికి ఆహారం తినకపోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటూ ఉన్నారు.అంతేకాకుండా ఇలా ఉద్యోగాలు చేసే మరి కొంతమంది సరైన సమయానికి ఆహారం తినకపోవడమే కాకుండా పౌష్టిక ఆహారం కూడా తీసుకోవడం లేదు.
ఇంకా చెప్పాలంటే ఆడ మగ శరీరాల మధ్య ఎన్నో తేడాలు ఉంటాయి.అందుకే ఆడ వారి కంటే పురుషులు చాలా మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.
స్త్రీల కంటే పురుషులే బలంగా ఉంటారు.కాబట్టి 40 సంవత్సరాలు దాటిన కూడా ఫిట్గా ఉండాలంటే పురుషులు తమ ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి.
మగవారు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.బాదంలో ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు నిండి ఉంటుంది.
ఇందులో ప్రోటీన్, ఫైబర్ మరియు విటమిన్ కూడా ఉంటుంది.
బాదం గుండె ఆరోగ్యానికి మరియు చర్మా ఆరోగ్యానికి చాలామందిదాని ప్రజలు భావిస్తూ ఉంటారు.
అందుకే పురుషులు తమ రెగ్యులర్ గా బాదంపప్పును తినడం ఎంతో ముఖ్యం.ఆలీవ్ నూనెలో మొనోస్యాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది.
ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇవి నొప్పి మరియు వాపును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
అందుకే పురుషులు ప్రతిరోజు తినే ఆహారంలో ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం మంచిది.

అంతేకాకుండా బరువు తగ్గడానికి మరియు మంచి ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.కాబట్టి మగవారు ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం కూడా ఎంతో మంచిది.పురుషులు ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్లు వారి శరీరాన్ని ఎంతో హుషారుగా మారుస్తాయి.
వారానికి కనీసం మూడు గుడ్లు అయినా తినడం ఎంతో మంచిది అంతేకాకుండా పాలు శరీరానికి చాలా మంచివని చాలామంది ప్రజలకు తెలుసు.వీటిలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా తయారు చేస్తుంది.







