విశాఖ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..!

విశాఖ నగరంలోని( Visakhapatnam ) గంగవరం పోర్టు( Gangavaram Port ) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.తమకు న్యాయం చేయాలంటూ కాంట్రాక్టు కార్మికులు( Contract Workers ) నిరసనకు దిగారు.ఈ క్రమంలోనే జీతాలు పెంచాలని, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోర్టు వద్ద కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Tension At Visakha Gangavaram Port Details, 144 Section, Contract Workers Protes-TeluguStop.com

144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేయరాదని కార్మికులకు పోలీసులు సూచించారు.ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube