తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 30, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 30 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.35

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు:ఆరుద్ర శివ పూజలు మంచిది.

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12

మేషం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో అనవసరంగా గొడవలకు దిగకండి.

వృషభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో అడ్డంకులు వస్తాయి.దీనివల్ల నిరాశ చెందుతారు.అనుకోకుండా మీ స్నేహితుడు కలవడం వల్ల మీ పనులు పూర్తవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

సింహం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చుతారు.దీనివల్ల లేని సమస్యలను కొని తెచ్చుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు.

కన్య:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకండి.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

తుల:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.సంతానం పట్ల ఆలోచిస్తారు.

కొన్ని న్యాయపరమైన పనులు పూర్తవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకున్న సమయానికంటే ముందే పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

కుంభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట కూడా గొడవలకు దూరంగా ఉండాలి.

మీనం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Movie

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశాంతి కోల్పోతారు.నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్యలు జాగ్రత్తలు తీసుకోవాలి.

మీ విలువైన సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube