టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నటిగా అడుగుపెట్టిన శ్రీ రెడ్డి( Sri Reddy ) గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.నిజానికి ఈమె నటిగా కంటే వ్యక్తిగత విషయంలో ఎక్కువగా తన పరిచయాన్ని పెంచుకుందినిత్యం ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది.
ఇక సినిమాలలో అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ బాగా రచ్చరచ్చ చేస్తుంది.కొంతమందిని బూతు మాటలతో షాక్ అయ్యేలా చేస్తుంది.
అలా నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది.
ఇక కొంతమంది రాజకీయ నాయకులను కూడా బాగా టార్గెట్ చేస్తూ ఉంటుంది.ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ను అస్సలు వదలదు ఈ బ్యూటీ.పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది.అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది.
ఇక యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో కూడా చాలా వీడియోలు పంచుకుంది.గతంలో బాగా వంటలు చేస్తున్న వీడియోలు పంచుకొని తెగ హంగామా చేసింది.వంటలు చేస్తూ కూడా తన అందాలను బాగా ఆరబోసింది.
డబల్ మీనింగ్ డైలాగులు కొడుతూ కుర్రాలను రెచ్చగొట్టింది.చాలావరకు సి ఫుడ్ వంటివి చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుండి శ్రీరెడ్డి లో చాలా మార్పులు వచ్చాయి.కేవలం యూట్యూబ్లో షార్ట్ వీడియోలతో మంచి మంచి కొటేషన్స్ చెబుతూ ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది.
అంతేకాకుండా అప్పటిలాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకోకుండా పద్ధతిగా డ్రెస్సులు, చీరలు కట్టుకొని చాలా అందంగా కనిపిస్తుంది.
ఆడవాళ్లకు చెప్పాల్సిన విషయాలు కూడా ఎన్నో పంచుకుంది.మంచి మంచి సూక్తులు వివరిస్తూ వస్తుంది.ఈ మధ్య తనలో బాగా భక్తి కూడా పెరిగిపోయింది.
గుళ్ళు గోపురాలు అంటూ దేవాలయాల చుట్టూ తిరిగి మరింత పుణ్యం సంపాదించుకుంటుంది.దీంతో ఈమెలో ఇంత మార్పు రావడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.
ఎప్పుడు ఇలాగే ఉండండి అంటూ కామెంట్లు కూడా పెట్టారు.ఎప్పుడైతే ఈమె ఇలా మారిందో అప్పటినుంచి ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా యూట్యూబ్లో మరో షార్ట్ వీడియో వదిలింది.అందులో తమ పొలంలో వేరుశెనగలు( Peanuts ) వచ్చాయంటూ ఒక చేత్తో పట్టుకొని చూపించగా.
మరో చేతిలో పెద్ద పండుని చూపిస్తూ పెద్దగా ఉంది అంటూ ముద్దు పెట్టుకుంటూ కనిపించింది.ఇక అవి తమ పొలంలో పెరగటంతో శ్రీరెడ్డి చాలా సంతోషంగా కనిపించింది.
ఎవరికైనా తమ పొలంలో ఇలా పెరుగుతాయంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అంటూ.ఇక తమ పొలంలో పెరగటంతో రైతులు తెచ్చి ఇవ్వటంతో చాలా ఆనందంగా ఉంది అంటూ మురిసిపోయింది.