మెడికో ప్రీతి కేసులో ప్రభుత్వానికి వైద్యుల బృందం నివేదిక

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలోని మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో వైద్యుల బృందం నివేదిక సిద్ధమైంది.ఈ నివేదికను ప్రభుత్వానికి అందించడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.

 Report Of A Group Of Doctors To The Government In The Medico Prithi Case-TeluguStop.com

ఇందులో భాగంగా ప్రీతిని వేధించిన డాక్టర్ సైఫ్ ను కాలేజీ నుంచి అధికారులు సస్పెండ్ చేశారు.ఈ క్రమంలో సైఫ్ కు శిక్ష పడితే కాలేజీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా ప్రీతికి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube