కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం.గన్నవరంలో టిడిపి కార్యాలయం పర్యవేక్షించిన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు మరియు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య.
టిడిపి కార్యాలయంలో ఒక్కరు లేరు.అందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు.
మొన్న గన్నవరంలో చేసిన దాడి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం.ఇది ప్రభుత్వం చేసిన దాడి.
ఏం పాపం చేశాయని ఆ నాలుగైదుకారులు తగలబెట్టారు.బైకులు తగలబెట్టారు టిడిపి కార్యాలయం ధ్వంసం చేశారు.
పగిలిన అద్దాల మధ్య కూర్చొని మాట్లాడుతున్న.నేను వస్తున్నానని ఫోన్ చేస్తే మా పార్టీ వాళ్లు ఏ ఒక్కరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి.
టిడిపి కార్యాలయంలో కార్లు తగలబెట్టిన వాడు బయట దర్జాగా తిరుగుతున్నాడు.కార్యాలయం ధ్వంసం చేసిన వాళ్ళు బయట దర్జాగా తిరుగుతున్నారు.
ఎస్పీ గారు మీ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఎలా ఉందంటే ఆ కానిస్టేబుల్ ఒక్కడు చాలు నిదర్శనానికి.ఇంకేం దొరుకుతాయో అని ఎదుర్కొంటున్నాడు.
ఆ నేరాన్ని ఆపవలసిన పోలీసులు కూడా వైసిపి గుండాలతో దొంగలతో చేయగలిపితే ఎవరు ఆపుతారు ఈ దారుణాన్ని.ప్రజాస్వామ్యం ఇంకా ఎక్కడ ఉందండి.
చెప్పండి మై డియర్ ఫ్రెండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టాభి విజయవాడ నుంచి రాయి తెచ్చుకొని దాని మీద పట్టాభి పేరు ఉందని చెప్పలేదు ఈ వండర్ఫుల్ ప్రభుత్వం.పోలీసులు టిడిపి వాళ్ళను ఆపుతున్నారు సిఐ కనకారావు టిడిపి వాళ్ళ వైఫ్ అన్నాడు ఖాళీగా ఉన్నావా అప్పుడు రాయ ఎలా తగులుతుంది అండి వైసీపీ వాళ్లు విసిరిని రాయి సీఐ కనకారావుకి తగిలింది.
దానికి బెజవాడ నుండి వచ్చిన పట్టాభి విసిరాడని కల్పించారు.సిఐ చంపాలని పట్టాభి ప్లాన్ చేసుకుని వస్తాడా సిఐ ఎస్సీ కులం అని పట్టాభి కి తెలుసా.
పట్టాభి విజయవాడ నుంచి వచ్చి రెచ్చగొట్టాడు అని అంటున్నారు.నేను కూడా విజయవాడ నుండే వచ్చాను తంతారా చంపేస్తారా.దొంతు చిన్న ఇంటి మీద దాడి జరిగిందని తెలిసి సీనియర్ లీడర్ గా పట్టాభి ఇక్కడికి గన్నవరం వచ్చారు.సీఎం కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు పట్టాభిని కొట్టాలి పట్టాభిని లోపల వేయాలి.
క్లియర్ గా కనబడుతూ ఉంది వారి అండతో జరిగిన దాడి.వల్లభనేని వంశీ ఒక మోస్ట్ ఇంటిలిజెంట్ క్రిమినల్.
కొడాలి నాని ఒక గ్రామ సింహం.ఏనుగు వెళుతుంటే కుక్కలు అనేకం మొరుగుతాయి.
చంద్రబాబు గారు ఏనుగు లాంటివారు కుక్కలు అనేకం మొరుగుతాయి పట్టించుకోకండి సార్.







