సినిమా ఆఫర్ల కోసం ఆ సర్జరీ చేయించుకున్నాను.. రాఖీ సావంత్ కామెంట్స్ వైరల్!

సినిమా రంగంలో హీరోయిన్ గా సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదు.ఎన్నో కష్టాలను ఎదుర్కొని టాలెంట్ ను కలిగి ఉండటంతో పాటు విజయాలను సొంతం చేసుకుంటే మాత్రమే సినిమా రంగంలో వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

 Rakhi Sawant Reveals She Underwent Breast Surgery Age 15 Details Here , Breast-TeluguStop.com

సినిమా నటిగా, టీవీ నటిగా రాఖీ సావంత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

Telugu Teens, Bollywood, Breast Surgery, Hot, Universe, Rakhi Sawant-Movie

తెలుగులో 6 టీన్స్ అనే సినిమాలో రాఖీ సావంత్ ఒక స్పెషల్ సాంగ్ లో చేశారు.సినిమా రంగంలో అవకాశాల గురించి స్పందించిన రాఖీ సావంత్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. కాంట్రవర్సీ క్వీన్ గా వార్తల్లో నిలిచిన రాఖీ సావంత్ తన సినీ ప్రయాణం సులువైన ప్రయాణం అయితే కాదని వెల్లడించారు.

సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆమె చెప్పుకొచ్చారు.

సినిమా రంగంలో ఆఫర్లు సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 16 సంవత్సరాల వయస్సులోనే తాను బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నానని ఆ సర్జరీ నన్ను చాలా భయపెట్టిందని ఆమె తెలిపారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో చోటు సంపాదించాలని తాను కలలు కన్నానని ఆమె పేర్కొన్నారు.ఆ సమయంలో తాను మాత్రమే సర్జరీ చేయించుకోలేదని మిస్‌ యూనివర్స్‌లు, మిస్ వరల్డ్ కూడా సర్జరీ చేయించుకున్నారని ఆమె తెలిపారు.

Telugu Teens, Bollywood, Breast Surgery, Hot, Universe, Rakhi Sawant-Movie

శరీరం, ముఖం సరైన ఆకృతిలో ఉంటే మాత్రమే సినిమా రంగంలో ఆఫర్లు వస్తాయని చెప్పడంతో తాను సర్జరీల వైపు వెళ్లాల్సి వచ్చిందని రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు.రాఖీ సావంత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న రాఖీ సావంత్ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.రాకీ సావంత్ తర్వాత కాలంలో లైపో సక్షన్‌ చేయించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube