పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టుకు రాహుల్ గాంధీ..!!

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు రాహుల్ గాంధీ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.

 Rahul Gandhi To Gujarat High Court In Defamation Case..!!-TeluguStop.com

కింది కోర్టు తీర్పుల్లో న్యాయపరమైన లోపం ఉందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.రెండు తీర్పుల్లో గుర్తించిన లోపాలను హైకోర్టు సరిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కమ్యూనిటీని స్వార్థ రాజకీయాల కోసం వినియోగిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube