పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టుకు రాహుల్ గాంధీ..!!
TeluguStop.com
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.
కింది కోర్టు తీర్పుల్లో న్యాయపరమైన లోపం ఉందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.రెండు తీర్పుల్లో గుర్తించిన లోపాలను హైకోర్టు సరిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కమ్యూనిటీని స్వార్థ రాజకీయాల కోసం వినియోగిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
భర్తను అన్ ఫాలో చేసిన కలర్స్ స్వాతి…. మరోసారి తెరపైకి విడాకుల వార్తలు?