ముగిసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.హెచ్‎సీఏలో మొత్తం 173 ఓట్లు ఉండగా వీరిలో 169 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 Polling For The Hyderabad Cricket Association Elections Concluded-TeluguStop.com

ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, ప్రజ్ఞాన్ ఓజా ఉన్నారు.అదేవిధంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా పోటీలో నాలుగు ప్యానెళ్లు ఉండగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ పోస్టులకు హెచ్ సీఏ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube