ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీగా డబ్బుమొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్ లోని ఓ ఫామ్ హౌస్ లో 100 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.తెలంగాణ అధికార పార్టీకి కి చెందిన 4 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు.