ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విపక్షాలు లేఖ రాశాయి.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ప్రతిపక్ష నేతలు ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
లేఖ రాసిన వారిలో కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ లు ఉన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు.
గవర్నర్ వ్యవస్థను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని లేఖలో మండిపడ్డారు.