ఆడపిల్లలకోసమే కాదండోయ్... మగపిల్లల కోసం కూడా సేవింగ్స్ స్కీమ్స్ వున్నాయి!

ఆశ్చర్యపోవద్దు.నిజమే, మరి కేవలం ఆడవాళ్ళ కోసమేనా పధకాలు.మగ మహారాజుల గురించి కూడా పధకాలు వున్నయాండోయ్.సాధారణంగా మనదగ్గర చాలామంది ఆడపిల్ల పుట్టగానే బెంగ పెట్టుకుంటూ వుంటారు.మరీ ముఖ్యంగా మధ్యతరగతి వారు ఆడపిల్ల పుట్టగానే డబ్బు గురించే ఎక్కువ ఆలోచిస్తారు.తప్పదు మరి, రోజులు అలా వున్నాయి.

 Not Only For Girls There Are Savings Schemes For Boys Too , Girls, Schemes, Late-TeluguStop.com

అవును, ఇక్కడ ఈ ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది.డబ్బులేనివాడు ఇక్కడ దేనికీ కొరగానివాడిలా చూస్తుంది ఈ ప్రపంచం.

దీంతో ఇప్పటి జీవితాన్ని కొనసాగించడంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం ఎంతో కొంత డబ్బు కూడబెట్టుకోవాలి.ముఖ్యంగా పిల్లల భవిష్యత్ కోసం వివిధ మార్గాల ద్వారా పెట్టుబడులు పెట్టకపోతే వారి భవిష్యత్తు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

Telugu Central, Latest, Schemes-Latest News - Telugu

ఈ క్రమంలో కొన్ని ఆర్థిక పథకాలు( Financial schemes ) ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ చేసేవారిని మెండుగా ఆకర్షిస్తున్నాయి.అయితే ఈ క్రమంలో కేవలం మొగపిల్లల కోసం కొన్ని పథకాలు అందుబాటులో వున్నాయని మీకు తెలుసా? అయితే ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి.కానీ వాటి గురించి చాలా మంది అవగాహన లేకపోవడంతో చాలా మంది వాటిలో ఇన్వెస్ట్ చేయడం లేదు.వీటిలో ప్రధానమైనవి.కిసాన్ వికాస్ యోజన పథకం.అవును, పోస్టాఫీస్( Post Office ) ఆధ్వర్యంలో 1998లోనే ఈ పథకం ప్రారంభమైంది.ఇందులో కనీసం రూ.1000 వరకు పెట్టుబడులు పెట్టొచ్చు.ఏడాదికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది.

Telugu Central, Latest, Schemes-Latest News - Telugu

ఇలా 10 సంవత్సరాల వరకు ఏడాది పెట్టుబడులు పెట్టుకుంటే పోతే 7.9 శాతం వడ్డీని అందిస్తారు.ఇది పిల్లలపేరిట ఇన్వెస్ట్మెంట్( Investment ) చేసే స్కీమ్.

అయితే దీనికి 18 సంవత్సరాల వయసు రావాలి.అయితే మొగపిల్లలు చిన్న వయసులో ఉండగా వారి పేరిట తల్లిదండ్రులు సంరక్షకులుగా ఉండి పెట్టుబడులు పెట్టవచ్చు.

తరువాత పోస్టాఫీసు మంథ్లీ ఇన్ కం ప్లాన్ గురించి చెప్పుకోవచ్చు.ఇది కేవలం మగపిల్లల కోసం మాత్రమే ప్రవేశపెట్టిన స్కీం ఇది.ఇందులో కనీసం రూ.1000 నుంచి రూ.4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు.దీనికి 7.6 శాతం వడ్డీని అందిస్తున్నారు.ఇలాంటివి ఇంకొన్ని స్కీములు కూడా అందుబాటులో కలవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube