నేటి నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు నో పర్మిషన్‌..!

హైదరాబాద్ : జూన్ 05నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు అనుమతి లేదు.ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటన చేసింది.

 No Permission For Visitors To Rashtrapati Bhavan From Today Till 9th , Rashtrapa-TeluguStop.com

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువు దీరబోతోంది.కొత్త ప్రభుత్వం కొలువుదీరే ప్రక్రియ రాష్ట్రపతి భవన్‌లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలోనే జరగనుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర నూత న మంత్రిమండలి ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు మొద లయ్యాయి.ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube