హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం..!

ఎండ వేడిమితో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు స్వల్ప ఊరట లభించింది.నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

 Rain In Many Places In Hyderabad City, Hyderabad City , Rain , Lb Nagar, Hayat N-TeluguStop.com

ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, జూబ్లీహిల్స్( LB Nagar, Hayat Nagar, Dil Sukh Nagar, Jubilee Hills ), చార్మినార్, ఉప్పల్, శంషాబాద్, సైదాబాద్, నాగోల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.అదేవిధంగా బాలాపూర్, కార్వాన్, సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్, చిక్కడపల్లిలో వాన పడింది.

దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.కాగా ఈ నెల 22, 23 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube