హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు.. నిందితులు అరెస్ట్

హైదరాబాద్ జూబ్లీహిల్స్( Jubilee Hills ) లో హిట్ అండ్ రన్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు.ఈ మేరకు డ్రైవర్ తో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Hyderabad Jubilee Hills Hit And Run Case Accused Arrested, Hyderabad, Jubilee Hi-TeluguStop.com

అరెస్ట్ అయిన వారిలో నలుగురు యువకులతో పాటు ఓ యువతి ఉందని తెలుస్తోంది.అలాగే ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్( SR Nagar Police Station ) కు తరలించారు.

నిన్న బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.అయితే ప్రమాదం చోటు చేసుకోవడానికి ముందు కారులో ఉన్న యవతీ, యువకులు పార్టీ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube