Shanmukh Jaswanth : గంజాయితో పట్టుబడ్డ బిగ్‎బాస్ ఫేమ్ షణ్ముఖ్..!!

బిగ్‎బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్( Shanmukh Jaswanth ) గంజాయితో పట్టుబడ్డారు.ఓ కేసులో షణ్ముక్ సోదరుడు సంపత్ కోసం పోలీసులు అతని ఫ్లాట్ కు వెళ్లారు.

 Big Boss Fame Shanmukh Caught With Ganja-TeluguStop.com

ఈ క్రమంలోనే సంపత్, షణ్ముఖ్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారని తెలుస్తోంది.

ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్ లోని నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు.అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం అయ్యాడంటూ షణ్ముక్ సోదరుడు సంపత్( Sampath ) పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు దర్యాప్తులో భాగంగా అతని ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ గంజాయితో దొరికాడని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube