హైదరాబాద్ హయత్నగర్లో హిజాబ్ వివాదం కలకలం సృష్టిస్తోంది.ఈ క్రమంలో హయత్ నగర్ జీ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
స్కార్ఫ్ తో వచ్చిందని ఓ విద్యార్థినిని స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపింది.దీంతో ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే బాధిత విద్యార్థిని హయత్ నగర్ కోర్టు న్యాయమూర్తి కూతురని తెలుస్తోంది.