ద్వారంపూడి ఓటమికి ముహూర్తం ఖరారైంది.. పోతిన మహేష్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) వారాహి యాత్రతో తాడేపల్లి పెద్దలకు వేడి మొదలైంది.వారాహి( VARAHI YATRA ) కి వస్తున్న ప్రదరణ చూసి ఓర్వలేక వైసిపి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.

 Pothina Venkata Mahesh Comments On Dwarampudi Chandrasekhar Reddy Kodali Nani-TeluguStop.com

వివేకా హత్య కేసులో రక్తపు మరకలు సీఎం చేతికి ఇంకా అంటుకునే ఉన్నాయి.ద్వారంపూడి కాకినాడలో అక్రమ బియ్యం పై కోట్ల రూపాయలు దోసుకుంటుంటే వైసిపి నాయకులు ఎందుకు స్పందించారు.

అంబెడ్కర్ కంటే జగన్ గొప్పవడా.అంబెడ్కర్ విదేశీ విద్య పేరు మార్చేశారు.

జగన్న( YS Jagan Mohan Reddy ) అనిముత్యాలు అంటే ఏమి నేర్చుకోవాలి… రోజా,కొడాలి నాని ( Kodali Nani )మాట్లాడే భూతులా.జగన్ అనిముత్యాలుపవన్ కళ్యాణ్ కులాల మధ్య సఖ్యత పెంచాలని చూస్తుంటే, జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.

తప్పులు చేసేది జగన్ బురద జల్లేది పవన్ కళ్యాణ్ మీదా.ద్వారంపూడి ఓటమికి ముహూర్తం ఖరారైంది.బియ్యం,మద్యం,ఇసుక,మైనింగ్ మాఫియాలకు అండ ద్వారంపూడి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube