హైదరాబాద్ లో ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తో మోసాలు.. నిందితులు అరెస్ట్

హైదరాబాద్ నగరంలో ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తో మోసాలకు పాల్పడుతున్న నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించి ఆన్ లైన్ లో పెద్ద మొత్తంలో అమౌంట్ ను కేటుగాళ్లు విత్ డ్రా చేస్తున్నట్లు గుర్తించారు.

 Frauds With Fake Fingerprints In Hyderabad.. Accused Arrested-TeluguStop.com

ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న సేల్ డీడ్ ల ద్వారా ఫింగర్ ప్రింట్స్ ను నిందితులు దోచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఫింగర్ ప్రింట్స్ తో పాటు ఆధార్ నంబర్లను కాజేస్తున్న కేటుగాళ్లు సిలికాన్ ఫింగర్స్ ప్రింట్స్ ను తయారు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు కస్టమర్లకు తెలియకుండానే నగదును దోచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube