హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం( Hyderabad Uppal Stadium ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల( IPL Match Tickets ) అమ్మకాలలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు( Student Unions ) ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి.

 Tension At Hyderabad's Uppal Stadium,aiif Diyf And Pyl, High Tension, Hyderabad,-TeluguStop.com

ఈ మేరకు ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్ మరియు పీవైఎల్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది.అయితే విద్యార్థి సంఘాల నేతలను స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బందికి, విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది.దీంతో స్టేడియం వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube