హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం( Hyderabad Uppal Stadium ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల( IPL Match Tickets ) అమ్మకాలలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు( Student Unions ) ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి.

ఈ మేరకు ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్ మరియు పీవైఎల్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది.

అయితే విద్యార్థి సంఘాల నేతలను స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బందికి, విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది.దీంతో స్టేడియం వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

వీడియో వైరల్: నువ్వేంటి తల్లి కోడితో గొడవ పడుతున్నావ్.. అసలు ఏమైందేంటి..