మధుమేహం ఉన్నవారు వేరుశెనగలు తినవచ్చా..? తింటే ఏమవుతుందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలా మంది డయాబెటిస్( Diabetes ) సమస్యతో బాధపడుతున్నారు.అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు.

 Can People With Diabetes Eat Peanuts? Do You Know What Happens If You Eat It? ,-TeluguStop.com

అలాంటి సమయంలోనే ముఖ్యంగా వారు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి? ఎలాంటివి తినకూడదు అన్న విషయాలపై చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు.అయితే పొరపాటున కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి.

అందుకే మధుమేహంలో కిడ్నీ డిసీస్, హార్ట్ డిసీస్( Heart disease ), కంటి వెలుగు తగ్గిపోవడం లాంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా అవుతాయి.ఇకపోతే డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలు తినవచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

షుగర్ పేషెంట్లకు స్థూలకాయం అనేది ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన సమస్యగా మారిపోయింది.

Telugu Diabetes, Tips, Heart, Cholesterol, Kidney, Peanuts-Telugu Health

అందుకే అలాంటి వారు వేరుశనగ తినడం వల్ల అధిక బరువు నుండి కాస్త ఉపశమనం పొందే వేలు ఉంటుంది.అలాగే శరీరానికి హెల్తీ ఫ్యాట్ అందించే వేరుశనగలు బాగా ఉపయోగపడతాయి.అందుకే డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలు తింటే డయాబెటిస్ కూడా కచ్చితంగా నియంత్రణలో ఉంటుంది.

ఇక పీనట్ బటర్ లో కూడా మెగ్నీషియం అధికంగా ఉంటుంది.అందుకే ఇది డయాబెటిస్ పేషెంట్లకు చక్కటి ఆహారం అని చెప్పవచ్చు.

చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టడానికి కూడా వేరుశనగ సహాయపడుతుంది.

Telugu Diabetes, Tips, Heart, Cholesterol, Kidney, Peanuts-Telugu Health

వేరుశనగలు తినడం వలన రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్( High cholesterol ) తగ్గిపోతుంది.అలాగే ఇందులో ఫైబర్, ప్రోటీన్, మెనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.అందుకే డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల నుండి ఇది కాపాడుతుంది.

అందుకే వేరుశనగలు తింటే న్యూట్రియన్లు అత్యంత పొష్టికాహారంగా పనిచేస్తాయి.దీంతో ఎటువంటి సమస్యలను కూడా రాకుండా కాపాడుతాయి.

అలాగే వేరుశనగలు విటమిన్ b6, విటమిన్ బి9, ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉండడం వలన డయాబెటిస్ వారికి వేరుశనగలు చాలా మంచి ఆహారం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube