హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఇందిరాపార్క్ వద్ద యాదవ జేఏసీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

 Tension At Hyderabad's Indira Park-TeluguStop.com

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమను కించపరిచారని యాదవ జేఏసీ ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ నేపథ్యంలో గొల్ల, కురుములను కించపరుస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇందిరాపార్క్ వద్ద భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube