సప్తగిరి హీరోగా పునీత్ స్టూడియోస్ బ్యానర్ లో నూతన చిత్రం ప్రారంభం

సప్తగిరి హీరోగా శృతి పాటిల్ హీరోయిన్ గా పునీత్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.ప్రముఖ అస్ట్రాలజీయర్ బాలు మున్నంగి దేవుని పటాలపై క్లాప్ కొట్టడం జరిగింది.

 New Movie Launch Under The Banner Of Puneet Studios With Saptagiri As The Hero,-TeluguStop.com

సురేష్ కోడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.వలసపల్లి మురళీమోహన్ నిర్మాతగా నూక రమేష్ కుమార్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీధర్ నార్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Ggvk చిరంజీవి (గోపి) ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు.

ఫిబ్రవరి 21 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది.90టీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఉండబోతున్నాయని చిత్ర దర్శకుడు సురేష్ కోడూరి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube