జూనియర్ ఎన్టీఆర్ ని లోకేష్ ఆహ్వానించడం పెద్ద జోక్ - ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

అమరావతి: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. జూనియర్ ఎన్టీఆర్ ని లోకేష్ ఆహ్వానించడం పెద్ద జోక్.

 Nara Lokesh Inviting Jr Ntr Into Tdp Is A Joke Says Mla Vallabhaneni Vamsi, Nara-TeluguStop.com

టిడిపి పెట్టింది లోకేష్ తాత ఖర్జూర నాయుడు కాదు.టిడిపి స్థాపించింది పెద్ద ఎన్టీఆర్ దానికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్.

వాళ్ల తాత పెట్టిన పార్టీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు.లోకేష్ కి బొడ్డు ఊడక ముందే టిడిపి కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలొడ్డి పని చేశాడు.జూనియర్ ఎన్టీఆర్కి ఎవరి దయ అవసరం లేదు.వాళ్ల తాత పెట్టిన పార్టీ ఆయన చూసుకోగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube