జూనియర్ ఎన్టీఆర్ ని లోకేష్ ఆహ్వానించడం పెద్ద జోక్ – ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

అమరావతి: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.జూనియర్ ఎన్టీఆర్ ని లోకేష్ ఆహ్వానించడం పెద్ద జోక్.

టిడిపి పెట్టింది లోకేష్ తాత ఖర్జూర నాయుడు కాదు.టిడిపి స్థాపించింది పెద్ద ఎన్టీఆర్ దానికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్.

వాళ్ల తాత పెట్టిన పార్టీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు.లోకేష్ కి బొడ్డు ఊడక ముందే టిడిపి కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలొడ్డి పని చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్కి ఎవరి దయ అవసరం లేదు.వాళ్ల తాత పెట్టిన పార్టీ ఆయన చూసుకోగలరు.

రోజుకు 4 జీడిప‌ప్పుల‌ను తేనెతో క‌లిపి తింటే లాభాలే లాభాలు!