నాగిని భామ మౌనీ రాయ్ మరోసారి రెచ్చిపోయింది.నాగిని సీరియల్ తో నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది.
సీరియల్స్ తో పాటుగా సినిమా ఛాన్సుల కోసం కూడా చూస్తుంది మౌనీ రాయ్.ఇక తనకు వచ్చిన ఈ క్రేజ్ ని మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియా లో తన హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది మౌనీ రాయ్.
ఏమాత్రం అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకి నిద్ర పట్టకుండా చేస్తుంది మౌనీ.
ఈ జనవరిలో సూరజ్ నంబియార్ ని పెళ్లాడింది మౌనీ రాయ్.
పెళ్లైనా సరే హాట్ షోలో అమ్మడు ఏమాత్రం తగ్గట్లేదు.ఇక లేటెస్ట్ గా భర్త సూరజ్ బర్త్ డే రోజుల ఘాటైన ముద్దు ఫోటో షేర్ చేసింది మౌనీ రాయ్.
ప్యాషనేట్లీ కిస్సింగ్ అంటూ భర్తతో దిగిన ముద్దుల ఫోటోని షేర్ చేసింది మౌనీ రాయ్.సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న మౌనీ రాయ్ ఈ ఫోటోలతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే వారిలో మౌనీ రాయ్ ఒకరు.ఆమె ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.