ప్రతిపక్షాలపై మంత్రి వేణు గోపాలకృష్ణ ఫైర్

ఏపీలోని ప్రతిపక్ష నేతలపై మంత్రి వేణు గోపాలకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైతుల విషయంలో విపక్ష నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

 Minister Venu Gopalakrishna Fire On The Opposition-TeluguStop.com

రైతులకు ప్రభుత్వం బాసటగా నిలిచిందని మంత్రి తెలిపారు.గిట్టుబాటు ధరలతో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.

అంతేకాకుండా జూన్ 1 నుంచి నీరు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.చంద్రబాబు పర్యటనపై ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని వెల్లడించారు.

చంద్రబాబు షెడ్యూల్ ఇస్తే పవన్ నటిస్తున్నారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube