ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు మంత్రి జోగిరమేష్ మహాలక్ష్మిదేవిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రజలకు అమ్మ ఆశీస్సులుండాలని అమ్మను ప్రార్ధించా దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.సామాన్యులకు దర్శనం త్వరితగతిన జరగాలని సీఎం సూచించారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా ఎక్కువ మంది భక్తులు అమ్మను దర్శించుకోలేకపోయారు.
ప్రజలకు మేలు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎంకు అమ్మవారి దీవెనలు అందించాలని వేడుకున్నా రేపు మూలానక్షత్రం సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.