పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి దాడిశేట్టి రాజా కౌంటర్..

అల్లర్ల కోసం కేంద్ర నిఘావర్గాలు పవన కల్యాణికి ఎలా చెప్పాయి.? ఫోన్ లో చెప్పారా.?.మంత్రి రాజా అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ జిల్లాలకు లేని అభ్యంతరాలు అంబెడ్కర్ జిల్లాకే ఎందుకు?.అంబేద్కర్ జిల్లా ప్రకటించినందుకు పవన్, చంద్రబాబు అల్లర్లు సృష్టించారు.మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి చంద్రబాబు, పవన్ ఆ మంటల్లో చలికాసుకున్నారు. కోనసీమ అల్లర్లలో జనసేన, టీడీపీ సానుభూతి పరులే అరెస్ట్ అయ్యారు.పవన్ వర్గ శత్రవులని మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరికి శత్రవులు? రాష్ట్రంలో అన్ని వర్గాల, మతాల ప్రజలు మా పక్షానే ఉన్నారు.మా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, పవన్ రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారు.

 Minister Dadisetti Raja Counter To Pawan Kalyan,pawan Kalyan,dadisetti Raja,kon-TeluguStop.com

రాష్ట్రమంతా అధోగతి పాలైపోవాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారు.పవన్ అభిమానులంతా పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని అంటుంటే పవన్ మాత్రం చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాడు.రానున్న రోజుల్లో చంద్రబాబు కి బాయ్ బాయ్ చెప్పి, పవన్ కి ప్యాకప్ చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube