మీడియా సమావేశంలో మంత్రి గుమ్మనూరు జయరామ్ కామెంట్స్.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ లోఫర్ నా కొడుకు వాని పాద యాత్ర కు స్పందన లేదు పిల్ల లోకేష్ నోట అన్ని అప్పధాలే.
మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని విమర్శలు చేసే హక్కు లేదు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్థాపించిన TDP లో ఒక్కప్పుడు అట్టడుగు వర్గాల న్యాయం జరిగింది NTR మరణాంతర0 TDP లో వివిధ రకాల పదవుల్లో సరైన గౌరవం దక్కలేదు.మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అట్టడుగు వర్గాలకు పెద్దపీట వేశారు.
ప్రస్తుతం MLC పదవులలో అట్టడుగు వర్గాల కు పదవులు కేటాయింపు గతంలో జరిగిన వివిధ రకాల ఎన్నికల లో కూడా అన్ని వర్గాలకు పదవులు దక్కాయి.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుకే BC ల జపం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు యహంలో అట్టడుగు వర్గాలకు పదవులు దక్కలేదు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్థాపించిన TDP లో అట్టడుగు వర్గాలకు అనేక పదవులు దక్క వర్గాలకు పదవులు పక్కకు వెళ్లాయి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ లోఫర్ గాడు లోఫర్ లోకేష్ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై లేనిపోని విమర్శలు చేస్తున్నారు.లోకేష్ గానికి రాజకీయల పట్ల అవగాహన లేదు పిల్ల నా కొడుకు లోకేష్ పాద యాత్ర కు స్పందన లేదు ముఖ్యమంత్రి.