లోకేశ్ సీఐడీ విచారణ ఈనెల 10కి వాయిదా

టీడీపీ నేత నారా లోకేశ్ సీఐడీ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా పడింది.ఈ మేరకు సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 Lokesh Cid Inquiry Adjourned To 10th Of This Month-TeluguStop.com

కాగా లోకేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులోని నిబంధనలను లోకేశ్ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.అయితే సీఐడీ నోటీసుల్లో పేర్కొన్న విధంగా హెరిటేజ్ పుడ్స్ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానన్న ఆయన తానెలా సీఐడీ అడిగిన డాక్యుమెంట్స్, అకౌంట్ బుక్స్ తెస్తానంటూ పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం 10వ తేదీన విచారిస్తామని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube