వైరల్ వీడియో: సింహం ఇలా కూడా ఆలోచిస్తుందా..

ప్రతినిత్యం సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ గా మారడం గమనిస్తూ ఉంటాము.

 Lions Tackle Raging River In Dramatic Video Viral Details, Video Of Male Lions,-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు ఉండగా అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన సేవలు కూడా వైరల్ గా మారడం గమనిస్తూనే ఉంటాం.ఈ నేపథ్యంలో తాజాగా సింహాలకు( Lions ) సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నిజానికి అడవి జంతువులలో ఈతను( Swimming ) బాగా ఎంజాయ్ చేసే వాటిలో పులి మొదటి స్థానంలో ఉంటుంది.అయితే సింహాలు మాత్రం నీటి జోలికి చాలా దూరంగా ఉంటాయి.

దీనికి కారణం సింహాలు ఈదటానికి దాని శరీరం సహకరించకపోవడం.వాటి శరీర నిర్మాణం ఈతకు అంత అనుకూలంగా ఉండకపోవడమే దీనికి కారణం.

తాజాగా సింహాలు ఈత కొడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Forest, River, Male-Latest News - Telugu

సింహాలు వాటి సహజ లక్షణాలకు భిన్నంగా ఏకంగా వరద బీభత్సంగా ఉన్న ఓ నదిలో( River ) ఈదుకుంటూ ఒక ఒడ్డు నుంచి మరో వడ్డుకు వెళ్లాయి.వీడియోలో కనిపిస్తున్న ప్రకారం ఓ మూడు మగసింహాలు ఉదృతంగా ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్లగా అక్కడ నదిలో ఉన్న నీటిని చూసి మొదట అవి కాస్త తడబడ్డాయి.ఆ సమయంలో వరద వృద్ధి ఏమైనా తగ్గుతుందా అని కొద్దిసేపు ఎదురు చూసాయి కాకపోతే ప్రవాహ వేగం తగ్గకపోవడంతో దాంతో ఎలాగోలాగా ఓ రెండు మగసింహాలు మెల్లగా నదిలోకి దిగాయి.

Telugu Forest, River, Male-Latest News - Telugu

మొదటి సింహంను అనుసరిస్తూ రెండో సింహం కూడా అలాగే నదిలోకి దిగింది.అయితే వాటిని అవి కాపాడుకుంటూ సింహాలు ఈదుకొని అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి.అయితే రెండు సింహాలు అవతల వెళ్లిన గాని అక్కడ ఉన్న మూడో సింహం మాత్రం అవతలికి చేరుకోలేకపోయింది.చిన్న కుంటలోకి దిగడానికి భయపడే సింహాలు ఇలా ఉధృతమైన నదిలో ఈదుకుంటూ వెళ్ళాయంటే ఏదో తప్పనిసరి పరిస్థితి ఉంటే తప్పించి సింహాలు అలా చేయమని చాలామంది కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.

ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో తామెప్పుడు చూడలేదంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube