దేవర ట్రైలర్ తో మెప్పించలేకపోయిన కొరటాల...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో జూనియర్ ఎన్టీయార్( Jr.

 Koratala Who Could Not Be Impressed With Devara Trailer.. ,devara Trailer , Jan-TeluguStop.com

NTR ) ఒకరు.ఈయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమామీద ఇప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఇంతకుముందే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

 Koratala Who Could Not Be Impressed With Devara Trailer.. ,Devara Trailer , Jan-TeluguStop.com

ఇక ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి యాక్షన్ ఎపిసోడ్స్ బాగా నచ్చినప్పటికీ ట్రైలర్ కట్ మాత్రం ఏ మాత్రం బాగాలేదని సగటు ప్రేక్షకులు కూడా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Devara, Devara Trailer, Janhvi Kapoor, Koratala Siva, Saif Ali Khan, Toll

నిజానికి అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుడిని ఏ రకంగా అలరించలేకపోయాయి.ఇక ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించిదనే చెప్పాలి.అందువల్ల ఈ సినిమా మీద అంచనాలు భారీ గా తగ్గిపోయాయని కూడా తెలుస్తుంది.

ఇక ఇప్పటికీ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కానీ, టీజర్ గాని ఏవి ప్రేక్షకుడిని ఆసక్తి రేకెత్తించడంలో ఫెయిల్ అవ్వడంతో ప్రేక్షకుడు దేవర సినిమా( Devara movie ) మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఇక ఈ అంచనాలకు తగట్టుగా ట్రైలర్ లేకపోవడంతో సినిమా మీద భారీ ఎఫర్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

Telugu Devara, Devara Trailer, Janhvi Kapoor, Koratala Siva, Saif Ali Khan, Toll

ఇక సెప్టెంబర్ 27 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న్న నేపథ్యం లో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి.కానీ ఈ ట్రైలర్ చూసాక అవి ఆటోమేటిగ్గా తగ్గిపోయాయనే చెప్పాలి…ఇక ఈ సినిమా ప్లాప్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీయార్, కొరటాల ( Koratala Siva )మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము చేసిన వాడు అవుతాడు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube